telugu navyamedia
సినిమా వార్తలు

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను మర్యాదపూర్వకంగా కలసిన శర్వానంద్

ఇటీవల Jaipur లో వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు శర్వానంద్, గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
రేపు సాయంత్రం హైద్రాబాద్ లో జరిగే తన వివాహ రిసిప్షన్ వేడుకకు రావాల్సిందిగా సిఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్బంగా శర్వానంద్ కు సిఎం కేసీఆర్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts