telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కుంచె ర‌ఘు కూతురు నిశ్చితార్థం

Raghu-Kunche

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కుంచె ర‌ఘు ముఖ్యంగా త‌న వాయిస్‌తో ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందాడు ర‌ఘు. 600కి పైగా పాట‌లు పాడిన ర‌ఘు 5 నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ఈయన సంగీత ద‌ర్శ‌కుడిగానే కాకుండా సింగ‌ర్‌గా, యాంక‌ర్‌గా, న‌టుడిగాను అల‌రించాడు. ‘బాచి’ మూవీతో ర‌ఘు మ్యూజిక‌ల్ జ‌ర్నీ మొద‌లైంది. అత‌నికి క‌రుణ అనే భార్య‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. రీసెంట్‌గా త‌న కూతురు రాఘ ఎంగేజ్‌మెంట్‌ని జ‌రిపించారు ర‌ఘు. రాఘ నిశ్చితార్ధంకి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Related posts