ఎండిన గడ్డి జుట్టు
సంరక్షణ కరువై
సగం ఎర్రగా, సగం నలుపు
రంగుతో పల్లెవాసనతో
చేటల్లాంటి కాళ్ళూ
బురదతో నిండిన
దురదలని ఆమడదూరం
తన్న సిద్దపడిన కాళ్ళూ
గడ్డపారలాంటి కరములు
దేన్నైనా అలాతీసిపారైగల
చిటికలో పనిచేసిన చేయగల
బరువుగల బలమైనవి
నిద్రలేని రాత్రులు పచ్చికకు
కాపలా పెట్టి కలత నిద్రలో
నిసీదికి భార్యని వదిలి
కాలం గడిపిన కళ్ళు
కలల పంటలని మనసునదాచి
పల్లల పంటలని వంటికిపూసుకుని
రచ్చబండల తీర్పులను గౌరవంగా
అంగీకరించిన వాళ్ళు
ఎదురుతెన్నులు చూసినా
బ్రతుకును తామే తీర్చి దిద్దుకున్నారు
ఆదర్శప్రాయంగా నిలిచారు
పట్టణాలకు
అందుకే వయనాడ్లో రాహుల్ గెలిచాడు: ఒవైసీ