telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మేలుకొలుపు..

మేలుకొలుపు లేని సుప్రభాతలు..
మెదడులో ముంజునుతింటున్న,
మతిలేని మార్కట మనుజులు…!!
కోటి అక్షరాలుతో పుష్కరకాలంగా,
కొంతమంది కవులు పదునుపెట్టి,
కలంపట్టి,వ్రాసి చూపుతున్నారు….!!!!
హేళన చేసున్నారు,వేలఎల్ల లేకుండ..!
నాశనానికి కొంతదూరమే…!!
వికార అరుపులతో వినాశనం…..
తెలుస్తుందో లేక అతితెలివో..?౧
ఆకారలుండవు అలంకారాలే…!
విచిత్రంగా నోటి తుంపరాలతోనే,
దహనం చేసున్నారు…….
దరిద్రం ధరణంతట లేదు..!!!!
దేహాలన్ని మంచివికావు…..!!
కళ్ళకు గాజులు పెడుతున్నారు..
కాళ్లకు పత్తి గుడ్డలు చుట్టుతున్నారు..
డబ్బును జాగ్రత్త చేస్తున్నారు…!!!
పుస్తకాలను వీదిపెనకన పెడుతున్నారు..
పురుగులు వలె చూస్తున్నారు….!!
బానిసత్వ ఊబిబావిలోకి దించుతున్నారు..
దినదినము దేశదేహం కుసించుకుపోతుంది..
అభిరుద్ది మాటలన్నీ ఐదేళ్ళకే,
పరిమితి చేస్తున్నారు..౧.!.?!
పదవి చేపట్టని ఆగ్రహ,
అబ్రహం లింకన్లు ఎందరో…???
సంపాదనంత ఇంటిలోనే..!
పనులు చెల్లాచెదురుగ ఉంటున్నాయి..
ఉన్నధనంమీద ఈగలు వాలుతున్నాయి..!
బిక్షువులుకు అన్నదానం జరగడంలేదు..
ఇక్కడున్నట్టు ఆధారూలేదు ఆదారంలేదు..!!
తలజుట్టుకు నూనెలు లేవు…..***
తలతిక్కవారికి తాయిలాలు……
ప్రతివారు కండువా కప్పుకుంటున్నారు..?
ప్రగతిదారి చూపలేరు,.వైఖరిమారుతోంది..
వయ్యారమంత నలిగిపోతోంది….****
నరకానికి నిచ్చెనలు వేస్తున్నారు..!!!
ఆత్మపరిశీలన చేసుకోలేరు….
పైసాలకై ఆత్మలన్ని పరుగులు…

Related posts