telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భగవద్గీత ఎందుకు చదవాలి?

భగవద్గీత ఎందుకు చదవాలి…

సంతోషంగా ఉన్నవా… భగవద్గీత చదువు.*

 బాధలో ఉన్నావా… భగవద్గీత చదువు.

ఏమి తోచని స్థితి లో ఉన్నావా… భగవద్గీత చదువు.*

ఏదో గెలిచినావా… భగవద్గీత చదువు.

ఏదో ఓడిపోయినావా… భగవద్గీత చదువు.*

నువ్వు మంచి చేసినావా… భగవద్గీత చదువు.

నువ్వు చెడు చేసినావా…భగవద్గీత చదువు.*

నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా… భగవద్గీత చదువు.

నువ్వు ఏది సాధించ లేక ఉన్నావా… భగవద్గీత చదువు.*

నువ్వు చాలా ధనవంతుడవా… భగవద్గీత చదువు.

నువ్వు చాలా బీద వాడివా… భగవద్గీత విను.*

నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా… భగవద్గీత చదువు.

నువ్వు ఆత్మహత్యా చేసుకోవాలి అని అనుకుంటున్నావా… భగవద్గీత చదువు.*

నువ్వు మోసం చేసినావా… భగవద్గీత చదువు.

నువ్వు మోసపోయినావా… భగవద్గీత చదువు.*

నీకు అందరూ ఉన్నారా… భగవద్గీత చదువు.

నీవు ఒంటరివా…. భగవద్గీత చదువు.*

నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా… భగవద్గీత చదువు.

నీవు వ్యాధిగ్రస్తుడవా… భగవద్గీత చదువు.*

నీవు చాలా విద్యావంతుడవా… భగవద్గీత చదువు.

నీవు విధ్యాహీనుడవా… భగవద్గీత చదువు.*

నీవు పురుషుడవా… భగవద్గీత చదువు.

నీవు మహిళవా… భగవద్గీత చదువు.*

నీవు ముసలివాడివా.. భగవద్గీత చదువు.

నీవు యవ్వనస్తుడివా… భగవద్గీత చదువు.*

దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా… భగవద్గీత చదువు.

దేవుడు లేడు అని అనుకుంటున్నావా…. భగవద్గీత చదువు.*

ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా… భగవద్గీత చదువు.

పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా… భగవద్గీత చదువు.*

మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా… భగవద్గీత చదువు.

కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా… భగవద్గీత చదువు.*

ఈ శృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని వుందా… భగవద్గీత చదువు.

పుట్టకముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని వుందా… భగవద్గీత చదువు.*

చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలి అని వుందా… భగవద్గీత చదువు.

దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అని వుందా… భగవద్గీత చదువు.*

నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అర్షడ్ వర్గాలు ఉన్నాయా… భగవద్గీత చదువు.

నీవు ప్రేమిస్తున్నావా… భగవద్గీత చదువు.*

నీవు ధ్వేశిస్తున్నవా… భగవద్గీత చదువు.

నీలో వైరాగ్యం ఉందా… భగవద్గీత చదువు.*

 జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా… భగవద్గీత చదువు.

బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని వుందా… భగవద్గీత చదువు.*

ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా… భగవద్గీత చదువు.

మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే… భగవద్గీత చదువు.*

 పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే…. భగవద్గీత చదువు.

ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే… భగవద్గీత చదువు.*

ఇక చివరగా… నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే….భగవద్గీత చదువు.

Related posts