telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియా…!

vedukolu poetry corner

ప్రియా…!
నీవు విసిరిన మన్మథశరాలకు
ఎన్ని  పావురాలు నేలకొరిగినవో…?
నీ కంటనొలికిన వెన్నెల చినుకులు
ఎన్నిచకోరాలాస్వాదించెనో…?
నీ కులుకే కునుకు దూరం చేసే మేని చరుపు
నీ ఉనికే ప్రేమావనికి ప్రమోద మెరుపు
నవయువ ప్రవరాఖ్యులకు ప్రమాద కుదుపు.

-అవేరా

Related posts