ప్రధాని నరేంద్ర మోదీ వాయూపీలోని రణాసిలో దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ఆధారంగా మోదీ లక్షా 12 వేల 476 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మోదీపై వారణాసి నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్ బాగా వెనుకబడ్డారు. మోదీ రెండోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో ఆయనపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. 3.37 లక్షల ఓట్ల ఆధిక్యంతో మోదీ గత ఎన్నికల్లో విజయం సాధించారు.
previous post
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్