టీడీపీ మహానాడులో పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. యుద్ధం చేయాల్సివచ్చినప్పుడు అరచెయ్యే ఆయుధం అవుతుంది, సమయం మించిపోలేదు ఇంకా సమయం ఉంది.
ధర్మవరం నాకు ఓపిక నేర్పింది. కార్యకర్తలు డీలా పడిపోకండి నాలో ఒరిజినల్ అలాగే ఉంది. పొద్దు మునగాలంటే సమయం పడుతుంది.
మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా మీ వెంటే నే ఉంటా అన్నారు. నా వెంట నడిచినవారిని ఎవరినీ మర్చిపోను ఎవర్ని చూసో భయపడాల్సిన పనిలేదు అన్నారు.
ధైర్యంగా పనిచేయండి అని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు.

