telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ ఛైర్ పర్సన్‌ గా డీకే అరుణ నియమించారు.

పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు.

 

Related posts