రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.
కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల నిధులపై నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు చర్చిం చారు.