ఈ నెల 15వ తేదీన మోటోరోలా సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ విజన్‌ను బ్రెజిల్ లో జరగనున్న ఓ ఈవెంట్‌లో విడుదల చేయనుంది. రూ.23,400 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.
మోటోరోలా వన్ విజన్ ఫీచర్లు :
6.3 ఇంచ్ డిస్‌ప్లే,
ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఆండ్రాయిడ్ 9.0 పై,
3500 ఎంఏహెచ్ బ్యాటరీ.