telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ లో నామినేటెడ్ పదవుల కు సభ్యులను ప్రకటించారు

47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు.

అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భర్తీ చేశారు . ప్రకటించిన 47 ఏఏంసి ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.

త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనున్న టిడిపి.

Related posts