జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు వరుసగా ప్రకటిస్తున్నాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మొదటి లిస్ట్‌ను విడుదల చేసింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్).. తొలి జాబితాలో మొత్తం 105 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. టీఆర్ఎస్ మరో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రకటించిన ఆ 105 మంది అభ్యర్థులు వీళ్లే…
1. కాప్రా- స్వర్ణ రాజ్
2. నాగోల్- సంగీతా ప్రశాంత్‌గౌడ్
3. మన్సూరాబాద్- కొప్పుల విఠల్‌రెడ్డి
4. హయత్‌నగర్- సామ తిరుమలరెడ్డి
5. బీఎన్‌రెడ్డి- ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్
6. వనస్థలిపురం- జిట్టా రాజశేఖర్‌రెడ్డి
7. హస్తినాపురం- రమావత్ పద్మానాయక్
8. చంపాపేట్- సామ రమణారెడ్డి
9. లింగోజిగూడ- శ్రీనివాసరావు
10. సరూర్‌నగర్- పి. అనితా దయాకర్‌రెడ్డి
11. ఆర్‌కేపురం- విజయభారతి అరవింద్‌శర్మ
12. కొత్తపేట- జీవీ సాగర్‌రెడ్డి
13. చైతన్యపురి- జిన్నారం విఠల్‌రెడ్డి
14. గడ్డిఅన్నారం- భవానీ ప్రవీణ్‌కుమార్
15. సైదాబాద్- సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి
16. మూసారంబాగ్- తీగల సునరితరెడ్డి
17. ఓల్డ్ మలక్‌పేట్- పగిళ్ల శాలిని
18. అక్బర్‌బాగ్- శ్రీధర్‌రెడ్డి
19. అజాంపురా- ఆర్తి బాబూరావు
20. చవాని- ఎండీ షౌకత్ అలీ
21. డబీర్‌పురా- ఎండీ సాబీర్
22. రెయిన్‌బజార్- అబ్దుల్ జావెద్
23. పత్తర్‌ఘాట్- అక్తర్ మొహీనుద్దీన్
24. మొఘల్‌పురా- సరిత
25. తలాబ్‌చెంచలం- మెహెర్ ఉన్నీసా
26. గౌలిపురా- బొడ్డు సరిత
27. లలిత్‌బాగ్- రాఘవేంద్ర రాజు
28. కూర్మగూడ- నవిత యాదవ్
29. ఐఎస్ సదన్- సామ స్వప్నసుందర్‌రెడ్డి
30. సంతోష్‌నగర్- చింతల శ్రీనివాసరావు
31. రియాసత్‌నగర్- సంతోష్ కుమార్
32. కాంచన్‌బాగ్- ఆకుల వసంత
33. బర్కస్- సరిత
34. చంద్రాయణగుట్ట- సంతోష్ రాణి
35. ఉప్పుగూడ- ముప్పడి శోభా రామిరెడ్డి
36. జంగమెట్- స్వరూపా రామ్‌సింగ్ నాయక్
37. ఫలక్‌నుమా- గిరిధర్ నాయక్
38. నవాబ్ షాకుంట- సమీనా బేగం
39. శాలిబండ- రాధాకృష్ణ
40. ఘన్సీబజార్- లిషిత
41. గోషామహల్- ముఖేష్ సింగ్
42. పురాణాపూల్- లక్ష్మణ్‌రావు
43. దూద్‌బౌలి- షబానా అన్జుమ్
44. జహనుమా- పల్లె వీరమణి
45. రామ్‌నస్‌పురా- మహ్మద్ ఇంకెషాఫ్
46. కిసాన్‌బాగ్- షకీల్ అహ్మద్
47. జియాగూడ- కృష్ణ
48. మంగళ్‌హాట్- పరమేశ్వరి సింగ్
49. దత్తాత్రేయనగర్- ఎండీ సలీమ్
50. కార్వాన్- ముత్యాల భాస్కర్
51. లంగర్‌హౌస్- పార్వతమ్మ యాదవ్
52. గోల్కొండ- ఆసిఫా ఖాన్
53. టోలిచౌకి- నాగ జ్యోతి
54. నాలానగర్- ఎస్కే అజార్
55. మెహదీపట్నం- సంతోష్‌కుమార్
56. గుడిమల్కాపూర్- బంగారి ప్రకాశ్
57. ఆసిఫ్‌నగర్- సాయి శిరీష
58. విజయ్‌నగర్‌కాలనీ- స్వరూపారాణి
59. అహ్మద్‌నగర్- సారిక
60. రెడ్‌హిల్స్- ప్రియాంక గౌడ్
61. మల్లేపల్లి- పద్మావతి
62. జాంబాగ్- ఆనంద్‌గౌడ్
63. గన్‌ఫౌండ్రీ- ఎం. మమతాగుప్తా
64. రాంనగర్- శ్రీనివాస్‌రెడ్డి
65. గాంధీనగర్- ముఠా పద్మా నరేష్
66. ఖైరతాబాద్- పి.విజయారెడ్డి
67. వెంకటేశ్వరకాలనీ- కవితారెడ్డి
68. బంజారాహిల్స్- విజయలక్ష్మి
69. జూబ్లీహిల్స్- కాజ సూర్యనారాయణ
70. సోమాజిగూడ- వనం సంగీతాయాదవ్
71. అమీర్‌పేట్- శేషుకుమారి
72. సనత్‌నగర్- కొలను లక్ష్మి
73. ఎర్రగడ్డ- పల్లవి మహేందర్‌యాదవ్
74. బోరబండ- బాబా ఫసీయుద్దీన్
75. కొండాపూర్- షేక్ హమీద్ పటేల్
76. గచ్చిబౌలి- సాయిబాబా
77. మాదాపూర్- జగదీశ్వర్‌గౌడ్
78. మియాపూర్- ఉప్పలపాటి శ్రీకాంత్
79. హఫీజ్‌పేట్- పూజిత జగదీశ్వర్
80. భారతినగర్- సింధు ఆదర్శ్‌రెడ్డి
81. ఆర్సీపురం- పుష్ప నగేష్‌యాదవ్
82. పటాన్‌చెరు- మెట్టు కుమార్‌యాదవ్
83. కేపీహెచ్‌బీ- శ్రీనివాసరావు
84. బాలాజీనగర్- శిరీష బాపురావు
85. అల్లాపూర్- షబీనా బేగం
86. మూసాపేట్- శ్రావణ్‌కుమార్
87. ఫతేనగర్- సతీష్‌గౌడ్
88. ఓల్డ్ బోయిన్‌పల్లి- నరసింహ యాదవ్
89. ఆల్విన్‌కాలనీ- డి.వెంకటేష్‌గౌడ్
90. గాజులరామారం- రావుల శేషగిరి
91. జగద్గిరిగుట్ట- జగన్
92. రంగారెడ్డినగర్- విజయ్ శేఖర్‌గౌడ్
93. చింతల్- రషిదా బేగం
94. సూరారం- సత్యనారాయణ
95. సుభాష్‌నగర్- ఆదిలక్ష్మి గుడిమెట్ల
96. కుత్బుల్లాపూర్- కూన గౌరిష్ పారిజాతగౌడ్
97. జీడిమెట్ల- కె.పద్మ
98. మచ్చబొల్లారం- జితేందర్‌నాథ్
99. అల్వాల్- చింతల విజయశాంతి
100. వెంకటాపురం- సబితా కిషోర్
101. మల్కాజ్‌గిరి- జగదీష్‌గౌడ్
102. సీతాఫల్‌మండి- సామల హేమ
103. బన్సీలాల్‌పేట్- హేమలత
104. రాంగోపాల్‌పేట్- అరుణ
105. మోండామార్కెట్- ఆకుల రూప