telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే : రామ్ చ‌ర‌ణ్ ఎమోష‌న్ పోస్ట్‌..వైర‌ల్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సందర్భం వచ్చిన ప్రతీసారి ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటారు .

Happy birthday, Jr. NTR: Komaram Bheem gets the best wish from his RRR  costar and old friend, Ram Charan – read tweet

అయితే నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ బ‌ర్త్‌డే విసెష్ చెబుతూ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

బ్రదర్,కో స్టార్, ఫ్రెండ్.. నీతో బంధాన్ని వివరించడానికి నాకు మాటలు సరిపోవు తారక్..  మనమధ్య బంధాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అంటూ.. రామ్ చరణ్ ఓ ట్వీట్ చేశాడు.

Ram Charan wishes his RRR co star Jr NTR on his birthday with an unseen  pic; Says 'I owe you a return gift' | PINKVILLA

అంతేకాదు.. ఎన్టీఆర్‌ను గట్టిగా హత్తుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు రామ్ చరణ్. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Why Are Ram Charan And Jr NTR Faking It?

 

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్​లుక్​ మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్ . ఇందులో తారక్​ కత్తి పట్టుకుని మాస్​ లుక్​లో కనిపించి పూనకాలు తెప్పించారు.

Related posts