telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆయన మద్దతు ఉంటె ‘మా’ అధ్యక్షుడు అయిపోయినట్లే..?

”మా” అధ్యక్ష ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్‌ మరియు హేమ నిలబడుతున్నారు. అయితే ఎంతమంది పోటీ చేసిన ఆయన మద్దతు ఉన్నవారే ‘మా’ అధ్యక్షుడు అయిపోయినట్లు అంటున్నారు. మెగాస్టార్ మద్దతు లభించినవారికే అధ్యక్ష పదవి లభిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో కూడా జరిగింది ఇదే. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లకి మా పీఠం దక్కింది. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి మద్దతు లభించిందంటే.. ఆ వ్యక్తి దాదాపు ‘మా’ అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్లే. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్నది ఉత్కంఠగా మారింది. మంచి విష్ణు, ప్రకాష్ రాజ్ ఈ ఇద్దరిలోనే ఒక్కరి ఆ చిరు తన మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts