telugu navyamedia
సినిమా వార్తలు

చిరు భోళా శంకర్ లేటెస్ట్ అప్డేట్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా భోళాశంకర్. తమిళ సూపర్ హిట్ చిత్రం “వేదాళం” కి రీమేక్ గా చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్​రమేశ్​ తెరకెక్కిస్తుండగా.. హీరోయిన్​గా తమన్నా నటిస్తోంది. కీర్తిసురేశ్​ చిరుకు సోదరిగా నటించనుంది.

Chiranjeevi postpones 'Bhola Shankar' shoot?

అయితే గత నెలలో మొదలయిన ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఓ స్టైలిష్​ ఫైట్​ సీక్వెన్స్​, ఓ సాంగ్​ చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్లు ఆన్ లొకేషన్ ఫొటోస్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.

Megastar Chiru Picked Tamanna Over Her Friend -

 ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో భారీ సెట్టింగ్స్ లో షూట్ చేసిన‌ట్లు ఫోటోలో క‌నిపిస్తుంది. అలాగే రెండో షెడ్యూల్​ను ప్రారంభించినట్లు పేర్కొంది చిత్ర యూనిట్‌.

Related posts