హీరో సందీప్ కిషన్‌కు షూటింగ్‌లో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈయన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్`లో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కర్నూలులో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల హీరో సందీప్ కిషన్ గాయపడ్డారు. వెంటనే ఆయన్ని కర్నూలులోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
previous post
త్రిష, నయనతారలను తల్లి పాత్రల కోసం ఎందుకు అడగరు… హీరోయిన్ ఫైర్ ?