telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కత్రినా కైఫ్ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే ..!

katrina

తన అందాన్ని రెట్టింపు చేసే డ్రస్సుల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడదట కత్రినా కైఫ్. ఇటీవల ఓ డ్రస్‌ కత్రినాకు తెగ నచ్చిందట. దాని ఖరీదు అక్షరాలా రూ. 2.2 లక్షలు. అయినా అది నచ్చేయడంతో అంత డబ్బు పోసి మరీ కొనేసిందట. వెంటనే ఆ డ్రస్సు వేసుకుని ఫోటోలుకూడా దిగేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఆ ఫోటోలు చూసి కత్రినా అందాన్నీ, ఆ డ్రస్సునీ నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారట. ఈ ఇమేజ్‌ కోసమే కత్రినా ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుందనీ, దాని కోసం ఎంత ఖర్చయినా పెడుతుందని బాలీవుడ్‌ జనాలంటున్నారు. ఒక డ్రస్సుకే అంత ఖర్చు చేస్తే మిగతా కాస్ట్యూమ్స్‌కి ఎంత ఖర్చు చేస్తుందో అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారట.

Related posts