telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సురేఖా వాణి హాట్ ఫోటో వైరల్

surekhavani

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటుంది సురేఖా వాణి. తెలుగు ఇండస్ట్రీలో అక్క, వదిన, అమ్మ పాత్రలతో బాగానే క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. బయట మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. పెళ్లి ఏజ్‌కు వచ్చిన కూతురును పక్కన పెట్టుకుని హాట్ డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ మధ్యే ఇలాంటి వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ కూడా చేసారు. దానికి నీ కంటే వీధికుక్కలు లైఫ్ బాగా లీడ్ చేస్తాయ్ అంటూ ఆ నెటిజన్‌ను నోటికొచ్చినట్లు తిట్టింది సురేఖా వాణి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి హాట్ ఫోటో ఒకటి షేర్ చేసింది. బాత్ టబ్బులో స్నానం చేస్తూ ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోపై కూడా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పక్కనే వైన్ బాటిల్ కూడా పెట్టుకుని పండగ చేసుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. ఫోటోను జూమ్ చెయ్యడంతో వైన్ రెడ్ వైన్ కేటగిరీలో ఇదో బ్రాండ్ అని బయట పడింది. ఇది తాగితే ఛర్మ సౌందర్యం ఇంకా మెరుగుపడుతుందని నమ్ముతారు సినిమా వాళ్లు. అందుకే చాలా మంది హీరోయిన్లు కూడా ఇదే తాగుతుంటారు. ఇదిలా ఉంటే సురేఖా వాణి కూతురు సప్రిత కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

Related posts