telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 6, గురువారం రాశిఫ‌లాలు…

మేషరాశి..

నూత‌న కార్యాలు చేపడతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు మొండివైఖరి అవలంబించుట వల్ల మాటపడక తప్పదు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు సాఫిగా సాగుతాయి. పని చేసే చోట ఒత్తిడి అధికంగా ఉంటుంది.

వృషభరాశి..

కుటుంబంలో ఆరోగ్య సమస్యలు అధిక‌మ‌వుతాయి. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బొండి బాకీలు కొన్ని వసూలవుతాయి. స్థిరాస్తి వృద్ధి చేందుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాహ‌నం న‌డిపేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

మిథునరాశి..

వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు ఎదుర‌వుతాయి. ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి.

కర్కాటకరాశి..

ఆరోగ్యం మంద‌గిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు చివరిలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థినులకు ప్రతి విషయంలోను కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహరాశి..

ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనారోగ్యం బాధిస్తుంది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ ద‌ర్శ‌నాలు చేసుకుంటారు.

కన్య రాశి..

కుటుంబ వ్యక్తులతో గొడ‌వ‌లు రావచ్చు. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరతాయి. ప్ర‌ముఖులు నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధ‌న లాభం వ‌స్తుంది. స‌మాజంలో కొత్త పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వాహనాన్ని న‌డుపుతున్న‌ప్పుడు అతివేగం మంచిది కాదు.

తులరాశి..

కార్యాల‌యాల్లో ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టినా ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతుంది . దైవదర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉండ‌వు.

వృశ్చికరాశి..

రాబడికి మించి ఖర్చులు అధిక‌మ‌వుతాయి. చాలా కాలంగా వాహనం కొనాలనే వారికి ఆ కల నెరవేరుతుంది. అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం మంద‌గిస్తుందిఇ . ఆలయ దర్శనాలు చేస్తారు. ప‌నిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దనుస్సురాశి..

బంధువుల రాకపోకలుతో ఇల్లు క‌ల‌క‌లాడుతుంది. కుటుంబ వ్యక్తులతో స్వల్ప గొడ‌వ‌లు రావచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అదన పు ఆదాయం పేరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు నూతనోత్సాహం క‌లుగుతుంది.

మకరరాశి..

ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఎక్కువ‌వుతాయి. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభరాశి..

బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు.

మీనరాశి..

పాతబాకీలు వసూలవుతాయి. తల పెట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆస్తి విషయంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. వృథా ఖర్చులు ఎక్కువ‌వుతాయి. కుటుంబ స‌భ్యులు నుంచి శుభవార్తలు వింటారు,. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

Related posts