telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 4(శనివారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో సమస్య పరిష్కారం అవుతుంది. మిత్రులు సహకారం అందుతుంది. శుభవార్తలు వింటారు. వివాహ సంబంధాలకు అనుకూలం.

వృషభం: ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారులకు అనుకూలం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. వివాహ సంబంధాలకు అనుకూలం.

మిథునం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఎవరికీ హామీలు ఉండొద్దు.

కర్కాటకం: ఆదాయం బాగుంటుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అవసరానికి డబ్బు అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. వివాదాలకు పోవద్దు.

సింహం: ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు.

కన్య: వృత్తి, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు సాఫీగా సాగిపోతుంది. అప్పులు తీరుస్తారు. అదనపు ఆదాయం కోసం పయత్నాలు చేస్తారు. అనవసర ఖర్చు చేస్తారు. చేపట్టిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీలక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. శుభవార్తలు వింటారు.

తుల: వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం ఉంటుంది. లక్ష్యాలు పూర్తి చేస్తారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇతరులకు సహాయ పడతారు. వివాహ సంబంధాలకు అనుకూలం.

వృశ్చికం: ఆర్థికంగా బాగుంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగం మారే ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తోటివారి సహాయం తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శుభవార్తలు వింటారు.

ధనస్సు: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు సాఫీగా సాగిపోతుంది. తోటివారికి సహాయపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారులనుంచి ప్రశంసలు పొందుతారు. తలపెట్టిన కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.

కుంభం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలతో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం.

మీనం: ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Related posts