telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్లాస్‌ రూంను మిస్సవుతున్నా : జాన్వీకపూర్

janvi-kapoor

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన జాన్వీకపూర్ డ్యాన్స్‌ స్కూలును మిస్‌ అవుతున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఐశ్వర్యరాయ్‌ నటించిన ‘ఉమ్రాన్‌ జాన్‌’ చిత్రంలోని ‘సలాం’ పాటకు జాన్వీ డ్యాన్స్‌ నేర్చుకుంటున్న వీడియోకు ‘క్లాస్‌ రూంను మిస్సవుతున్నా’‍ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేయాలంటే తరగతి గదే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా డ్యాన్స్ నేర్చుకోవచ్చు. నేను ఇంట్లో కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన బాలీవుడ్‌ ప్రముఖులు జాన్వీపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు శరణ్‌ శర్మ ‘లైవ్‌ కథక్‌ డ్యాన్స్‌ సెషన్‌ను కూడా త్వరలో నిర్వహించాలి’ అని కామెంట్‌ చేశాడు.

 

View this post on Instagram

 

#missing the class room. But anywhere and everywhere can be a classroom no? 🌈

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Related posts