telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సమంత

Samantha

అక్కినేని సమంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైదరాబాద్ టైమ్స్ ‘30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’లో సమంత ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకుంది. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు వయసు గల మహిళలను పరిగణనలోకి తీసుకుని చేసిన ఈ సర్వేలో సమంత ఎక్కువ ఓట్లు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న పూజా హెగ్డే ఐదో స్థానం, రష్మికా మందన్నా 9వ స్థానం దక్కించుకోగా.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మూడో స్థానంలో నిలిచింది.

హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 :
2. సంజనా విజ్
3. పీవీ సింధూ
4. అదితి రావు హైదరీ
5. పూజా హెగ్డే
6. రాజా కుమారి
7. రకుల్ ప్రీత్ సింగ్
8. కాజల్ అగర్వాల్
9. రష్మిక మందన్నా
10. నిఖితా తన్వాని
14వ స్థానంలో నభా నటేష్
16వ స్థానంలో ఇషా రెబ్బా
25వ స్థానంలో శ్రీముఖి నిలిచారు.

Related posts