దొండకాయ అనే పేరు అందరూ వినే ఉంటారు. ఈ దొండకాయ ఎక్కువగా గ్రామాల్లో ఉండే ఇంటి పరిసరాల్లో దొరుకుతాయి. దొండ పొదగా పెరిగే తీగపైరు. కాయలు గుండ్రంగా రెండు, రెండున్న అంగుళాల పొడవున ఉంటాయి. పచ్చికాయలు కూరగా వండుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో లేత ఆకులను కూడా కూర దినుసుగా ఉపయోగిస్తారు. కొందరైతే పచ్చికాయలనే తింటారు. అయితే.. దొండకాయ తినడం వల్ల అనేక లాభాలున్నాయి.
ఉపయోగాలు :
విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.
పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి.
ఇందులోని యాక్సిడెంట్లు బాక్టీరియాలను అడ్డుకుంటాయి.
యాంటీ-హిస్టమైన్ గుణాల వలల అలర్జీ రాదు
దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం వల్ల ఫలితం ఉంటుంది.
ఇందులో లభించే ఉండే బి-విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.
మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండ చక్కటి పరిష్కారం.
దీనిలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది
ఎముకలను గట్టిదనాన్ని ఇస్తుంది.
టాలీవుడ్ లో కులపిచ్చి ఎక్కువ… 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు