telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బంగారు తోకచుక్క అంట.. ఎక్కడ పడుద్దోగానీ .. దొరికినోడికి బంగారు పంటే..

golden tailwind found makes world richest

తోకచుక్క అనగానే అది పడుతున్నప్పుడు ఏదైనా కోరుకుంటే జరుగుతుందని చిన్నతనంలో అవ్వా-తాతలు చెపుతుంటే, అట్లే చేసేవాళ్ళం కదా! అలా కోరిన కోరికలు నెరవేరాయో లేవో కానీ, ఇప్పుడు చెప్పుకునే తోకచుక్క మాత్రం గొప్ప ప్రత్యేకతే ఉంది. అసలు తోక చుక్క అంటే దుమ్ముదూళితో ఏర్పడ్డ పదార్థం, అదే కింద పడుతుంటే తోకచుక్కలా కనిపిస్తుంది. ఇది కూడా అలాంటిదే కానీ, ఇది మాములు దుమ్ముతో ఏర్పడింది కాదట, అంతా గోల్డ్ రష్ తోనేనట.

మరి అది పడుతుంటే, ఎవరు మాత్రం వొదులుకుంటారు. దొరికితే ఒక వంశం సెట్ అయిపోయినట్టే మరి. ఎక్కడ పడనుండో బుజ్జిముండ, ఎవరికి ఆ అదృష్టం పట్టనుందో..! ఇది అందరికి పంచితే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోటీశ్వరుడే అవుతాడట. నమ్మలేకపోతున్నారు కదా. తోకచుక్క బంగారం ఏందని కొట్టిపారేస్తున్నారు కదా. మీరు నమ్మరని మాకు తెలుసు.. అందుకే.. మీకోసం ఆధారాలు కూడా తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ వీడియో చూసేయండి. మీరు కూడా ..కోటీశ్వరులు కాబోతున్నారు!

video source : namaste telangana

Related posts