telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఒకవైపు బికినీ ఫోటోషూట్… మరోవైపు హస్త ప్రయోగం

Face-punch

బహిరంగ ప్రదేశంలో హస్తప్రయోగం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన రియో డి జనైరో పోలీసులు మందలించి వదిలేశారు. లియార అనే ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో జోసెనే వియా ఫెరీరా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… లియార బికినీ ఫొటో‌షూట్ కోసం రియో డి జెనైరోలోని ఓ బీచ్‌కు తన స్నేహితునితో కలిసి వెళ్లింది. బీచ్‌లో అందరూ తిరిగే ప్రదేశంలో జోసెనే వియా ఫెరీరా నిలబడి హస్తప్రయోగం చేస్తుండటం లియార గమనించింది. అయితే ఆమె బాక్సర్ కావడంతో వెంటనే ఫెర్రెరో ముఖంపై కొట్టింది. ఏం చేస్తున్నావని జోసెనే వియా ఫెరీరాను ప్రశ్నించగా… మూత్రం పోసుకుంటున్నట్టు జవాబిచ్చాడు. ఇలాంటి వారిని మామూలుగా వదలకూడదని లియారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జోసెనే వియా ఫెరీరాను అరెస్ట్ చేసి మందలించి వదిలేశారు. కాగా ఫెర్రెరో హస్తప్రయోగం చేస్తున్నట్టు అంగీకరించలేదు. తాను మూత్రవిసర్జన చేస్తుంటే లియారా అక్కడకు వచ్చి రాద్ధాంతం చేసిందని ఆరోపించాడు.

Related posts