telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దిగొస్తున్న .. డిటిహెచ్ టారిఫ్ లు…

dth services become more cheaper

డిటిహెచ్ టారిఫ్ లు పెరుగుతున్న జనాలను బట్టి భారీ తగ్గాయి. కొత్త ఫ్లాన్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. క్రొత్త నియమ నిబంధనల ప్రకారం వినియోగదారులు చూడాలనుకునే ఛానెల్‌కు మాత్రం వినియోగదారులు డబ్బులు చెల్లిస్తే చాలు. టాటా స్కై ఆపరేటర్లకు మరింతగా ఈ చార్జులు తగ్గుతాయని అంటున్నారు. జీ, సొనీ వంటి ఛానెల్స్ కి కేవలం 7 రూపాయలు మాత్రమే. కొన్ని ఛానెల్స్ కి 19 రూపాయలు కాగా, జీ టీవీ, జీ మరాఠీ, జీ బంగ్లా, జీ తెలుగు, జీ కన్నడ, జీ సార్థక్ ఛానెల్‌ల ధరలు ఇప్పుడు రూ.12 . ఈ ఆఫర్లు sd ఛానెల్స్ కు వర్తించదు. hd ఛానెల్స్ కు మాత్రమే వర్తిస్తుంది.

ఈ ఆఫర్లు చెక్ చేసుకోవడానికి టాటా స్కై ఆఫర్లు కోసం టాటా స్కై వెబ్ సైట్ ద్వారా గా టాటా స్కై మొబైల్ యాప్ ద్వారా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా రుక్కము చెల్లించుకొని ఆఫర్లను యూజ్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ఈ నెల నుండి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇకపోతే సాధారణ ప్రజలకు ఈ ఆఫర్లు దీవాళి కానుకగా వర్తిస్తాయి. ఈ ఆఫర్లతో పాటుగా మరో కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయట. tvod సర్వీస్ లు కూడా అమలులోకి వస్తున్నాయి. ఎక్కడైనా జర్నీలు చేస్తున్నపుడు.. వీటి ద్వారా ప్రిమియర్ ఉపయోగించి సినిమాలు కూడా చూడవచ్చు.”ప్రీమియం మూవీస్ ఆన్ రెంట్” అనే ఫీచర్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ ఆఫర్లు పొందాలనుకునేవాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటె వాటి ద్వారా పొందవచ్చును.

Related posts