telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ స్టే వెకేషన్ పిటిషన్

Supreme Court

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే వెకేషన్ పిటిషన్ ను దాఖలు చేసింది.

హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఇప్పటికే ఐకాస, అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు.

Related posts