telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సరుకులు ఇవే…

KCR cm telangana

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. అయితే వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కిట్ లోని సరుకులు ఇవే..

బియ్యం – 5kg
పప్పు – 1kg
వంట నూనె – 500ml
కారంపొడి – 200 gm
పసుపు – 100 gm
ఉప్పు – 1kg
చింతపండు – 250 gm
గోధుమ పిండి – 1kg
చాయ్ పత్తి – 100 gm
చక్కెర – 500 gm
వీటితో పాటు ఒక దుప్పటి ఇస్తున్నారు.

Related posts