telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డేవిడ్ వార్న‌ర్ టిక్ టాక్ స్టోరీ… వీడియో వైరల్

Warner

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ సినిమాల‌లోని హిట్ సాంగ్స్‌కి, ఫేమ‌స్ డైలాగ్స్‌కి తన ఫ్యామిలీతో క‌లిసి అంద‌మైన వీడియోలు చేశాడు. వీటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. లాక్‌డౌన్‌లో టిక్‌టాక్ ద్వారా తాను ఎంత‌గా అల‌రించాడ‌నే విష‌యాన్ని టిక్ టాక్ స్టోరీ పేరుతో వీడియో షేర్ చేసి తెలియ‌జేశాడు వార్నర్. అల వైకుంఠ‌పుర‌ములోని “రాములో రాముల” అనే సాంగ్‌తో గ‌తంలో చేసిన వీడియోల‌న్నింటిని ఒక వీడియోగా రూపొందించాడు. ఈ వీడియోకి కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. కాగా, అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య సుదీర్ఘ సిరీస్ మొద‌లు కానుంద‌ని ఇటీవ‌ల అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

 

Related posts