భారత దేశం మెుత్తం మార్చి 25, 2020 నుంచి ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా నిరుపేదలకు సహయం చేసేందుకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల రైస్ ని విరాళంగా ఇచ్చారు. గంగౌలీ మాట్లాడుతూ రైస్ తో పాటు, భద్రత కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటున్న నిరుపేదలకు కూడా సదుపాయం కల్పిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఒక ప్రకటనలో తెలిపింది. బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన పనితో రాష్ట్రంలోని ఇతర పౌరులకు ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయమని ప్రోత్సాహిస్తుందని ఆశిస్తున్నాం అని సంస్ధ తెలిపింది.
భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్: మోదీ