telugu navyamedia
తెలంగాణ వార్తలు

మేం ఊదితే మీరు ఆడ్రాస్ లేకుండా పోతారు..జ‌న‌గామ‌ బ‌హిరంగ స‌భలో కేసీఆర్‌ స్పీచ్‌ హైలెట్స్ ..

*జ‌న‌గామ జిల్లా ప్ర‌జ‌లు, అధికారులకు కేసీఆర్ అభినంద‌న‌లు..
*ఎన్న‌డూ పండ‌న‌టివంటి పంట‌లు పండుతున్నాయి..
*క‌రెంట్ మంచినీటి ఇబ్బందులు లేవు..
*ప్రాణం పోయే వ‌ర‌కు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందాం..
*జ‌నగామ‌కు మెడిక‌ల్ కాలేజీ మంజూరు..
*ఘ‌నంపురం , పాల‌కుర్తికి డిగ్రీ కాలేజ్‌..
*సాగునీళ్లు బాధ త్వ‌ర‌లో పోతోంది..
*ఈ ఏడాది 40వేళ కుటుంబాల‌కు ద‌ళిత బంధు..
*మార్చి త‌రువాత 2 వేళ కుటుంబాల‌కు ద‌ళిత‌బంధు..
*దేశంలో ఎక్క‌డా లేని విధంగా ద‌ళిత‌బంధు ఇస్తున్నాం..
*కేంద్రం కొన్ని స‌మ‌స్య‌లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తుంది..
*8ఏఏళ్ళ‌లో ఏనాడు కేంద్రంతో గొడ‌వ పెట్టుకోలేదు..
*కేంద్రం ఏం ఇవ్వ‌కున్నా ఉన్న‌వాటిత స‌రిపెట్టుకున్నాం..
*క‌రెంటు సంస్క‌ర‌ణ పేరుతో మోట‌ర్ల‌తో మీట‌రు పెట్టాలంటున్నాడు..
*నన్ను చంపినా సరే మోటార్‌కు మీటర్‌ పెట్టేది లేదు..
*వాట్సాప్‌లో దొంగ ప్ర‌జ‌లు చేస్తున్నారు..
*బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన తెరాస శ్రేణులు, ప్రజలు
*న‌రేంద్ర మోదీ న‌న్ను చంపినా క‌రెంట్ మోట‌ర్లు పెట్ట‌ము..
*దేశం నుంచి మిమ్మ‌ల్ని త‌రిమేస్తాం..
*దేశం గురించి కొట్లాడేందుకు వెనుకాడం..
*టీఆర్ ఎస్ పార్టీ యుద్ధం చేసిన పార్టీ..పోరాటం చేసిన‌ పార్టీ..
*మేం ఊదితే మీరు ఆడ్రాస్ లేకుండా పోతారు..
*జాగ్ర‌తత్త న‌రేంద్ర మోదీ ..ఇది తెలంగాణ పులి బిడ్డ‌..

*దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా..

*మీ ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డేది లేదు..

*బీజేపీ బిడ్డ‌ల్లారా మ‌మ్మ‌ల్ని ముట్టుకుంటే..న‌శం..న‌శం చేస్తాం..

Related posts