telugu navyamedia

CM KCR Participating in Inauguration

మేం ఊదితే మీరు ఆడ్రాస్ లేకుండా పోతారు..జ‌న‌గామ‌ బ‌హిరంగ స‌భలో కేసీఆర్‌ స్పీచ్‌ హైలెట్స్ ..

navyamedia
*జ‌న‌గామ జిల్లా ప్ర‌జ‌లు, అధికారులకు కేసీఆర్ అభినంద‌న‌లు.. *ఎన్న‌డూ పండ‌న‌టివంటి పంట‌లు పండుతున్నాయి.. *క‌రెంట్ మంచినీటి ఇబ్బందులు లేవు.. *ప్రాణం పోయే వ‌ర‌కు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందాం..