ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు.
అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.


కొంత సమయం తర్వాత వైసీపీ పాలనపై స్పందిస్తా: పవన్