telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ అజయ్ కౌండిన్య గాడిని మహిళలే తన్నుతారు… : రాకేష్ మాస్టర్

Rakesh

టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్శీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఈయన 40 ఏళ్లుకుపైగా ఇండస్ట్రీలో ఉన్నారు.. 15 వందలకు పైగా సాంగ్స్‌కి కొరియోగ్రఫీ అందించారు. సీనియర్ చేశాడో వాడికే తెలియదు. ఏదో ఒకటి మాట్లాడి పాపులర్ అవ్వాలని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. కేసీఆర్ గురించి మాట్లాడే హీరోలతో పాటు ప్రభాస్, రామ్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు పనిచేశారు. చేతిలో సినిమాలు లేకపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్న ఈయన ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతున్నారు. సినిమా వాళ్లను సినిమా వాళ్లలాగే చూడాలి.. వాళ్ల దగ్గరకు వెళ్లి సెల్ఫీలు అని పబ్లిక్ ఎగబడితే వాళ్లు ఎక్కడికో ఎగిరిపోతున్నారు. సెలబ్రిటీ అనేసరికి బిల్డప్ మామూలుగా ఉండటం లేదు. ప్రతివాడు సెలబ్రిటీగా ఫీల్ అయిపోతున్నారు. వాడెవడో అజయ్ కౌండిన్య (బూతు బంగ్లా దర్శకుడు) అంట వాడుకూడా సెలబ్రిటీ అని బిల్డప్ ఇస్తున్నాడు. వాడు ఏం సినిమాలు స్థాయి వీడిది? ప్రజలకు ఒక మంచి మాట చెప్పాలని అనుకుంటే తప్పులేదు కాని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రాణం ఉన్న చెట్టు కూడా సమాజానికి ఏదోటి చెప్పాలనుకుంటుంది. అది ఏం చెప్పాలనుకుంటుంది అంటే.. ‘కడుపునింపే కూడు నేనే.. నీడ నిచ్చే గూడు నేనే.. నువ్వు కట్టే బట్ట నేనే.. ఆయువు నేను ప్రాణవాయువు నేనే.. కాడె నేనే.. పాడె నేనే.. నిన్ను కాల్చే కట్టె నేనే.. నేను తరువుని నీ బతుకుతెరువుని.. కన్ను విప్పి కాంచెరా.. ఒక్క మొక్కను పెంచరా’.. అని చెట్టు అడుగుతుందని నా ఉద్దేశం. ఇది నేను సమాజానికి చెప్పాలనుకుంది. వాడు వీడు గురించి నా అవసరం లేదు. కాని తప్పు చేస్తే మాత్రం ఇది తప్పు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. చెప్పడమే కాదు.. నాలుగు తన్నుతా. ఆ అజయ్ కౌండిన్య గాడికి బడితపూజ ఒక్కటే మిగిలింది. తొందర్లో అది కూడా అవుతుంది. మహిళలే వాడిని తన్నుతారు.

Related posts