ఐపీఎల్ 2021 లో ఢిల్లీ వేదికగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. అయితే ఈ ఐపీఎల్ లో అదరగొడుతున్న చెన్నై ఆడిన ఆరు మ్యాచ్ లలో వరుసగా 5 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా ముంబై మాత్రం కేవలం మూడు మ్యాచ్ లలో గెలిచి 4వ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచిన పట్టికలో అదే స్థానంలో ఉంటాయి కానీ… తన ఖాతాలో రెండు పాయింట్లను కలుపుకుంటాయి. చూడాలి మరి ఎవరి విజయం సాధించి ఆ రెండు పాయింట్లను సాధిస్తారు అనేది.
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, లుంగీ ఎన్గిడి, దీపక్ చాహర్
ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్య, జేమ్స్ నీషామ్, రాహుల్ చాహర్, ధావల్ కులకర్ణి, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్