telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిత్యానంద స్వామిని కలవాలని బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆరాటం

nityananda

తమిళ బిగ్ బాస్ షో నుండి అర్థాంతరంగా బయటకు వచ్చేసినా తనకు దక్కాల్సిన పాపులారిటీ దక్కించుకుంది మీరా మిథున్. కాగా తాను ఎప్పటి నుండో నిత్యానంద స్వామిని కలవడానికి తెగ ప్రయత్నిస్తున్నానని.. స్వామి వారి భక్తిలో నిమగ్నమయ్యేందుకు ఆయన్ని కలవాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది. అంతేకాదు.. స్వామి వారు స్వయంగా రాసిన ‘లవింగ్ ఎన్ లైట్‌మెంట్’ అనే పుస్తకాన్ని చదువుతూ.. స్వామి వారు పుస్తకంలో కురిపించిన ప్రేమ సూక్తుల్ని పేజీలు తిప్పి మరీ చూపిస్తూ.. ఆయన ప్రేమకు ముగ్ధురాలినయ్యానంటూ వెంటనే ఆయన్ని కలవాలంటోంది’ మీరా మిథున్. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియని నిత్యానంద చెవిన తన కోరిక పడకపోతుందా?? స్వామి వారి పిలుపు రాకపోతుందా? అని ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మీరా మిథున్.

 

View this post on Instagram

 

At the end of the day, I’M AT PEACE, because my intentions are good and my heart is pure 💫✨👼

A post shared by Meera Mitun (@meeramitun) on

Related posts