telugu navyamedia
సినిమా వార్తలు

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన భామ‌..!

నాగార్జున ఘోస్ట్‌‌‌గా చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్4లో చాలా మందిని మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ గేమ్ షోతో మంచి ఫాలోయింగ్‌‌‌ను పెంచుకున్నారు. ఆ లిస్ట్‌‌‌‌లో వయ్యారి భామ దివి ఒకరు. ఆ షోలో నుంచి బయటకు వచ్చిన తరువాత యంగ్ బ్యూటీ దివి అనేక ఓటిటి ఆఫర్లను అందుకుంది. మిగతా కంటెస్టెంట్లు ఎవరికీ ఇన్ని ఆఫర్లు రాలేదనే చెప్పాలి.

Divi Vadthya: యెల్లో డ్రెస్‌లో కుర్రకారు మతి పోగొడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ  దివి

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ రకరకాల ఫోటోషూట్స్‌‌‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఇటీవల క్యాబ్ స్టోరీస్, స్పార్క్ ఓటిటిలో ప్రీమియర్ అయిన మరో తెలుగు సిరీస్ లో కన్పించింది.

Who is Divi Vadthya? Bigg Boss Telugu 4 | Age, Height, Boyfriend & More

తాజాగా ఈ అమ్మడికి మరో ఆఫర్ వచ్చిందని అదిరిపోయే తెలుస్తుంది. కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో దివికి ఛాన్స్ దక్కిందని టాక్ వినిపిస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో దివి ఓ ముఖ్యమైన పాత్రలో నటించనుందట. మరి బంగార్రాజు సినిమాలో దివి నటిస్తుందా లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Related posts