telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ప్రమాణ స్వీకారం కాకముందే బాలయ్య తన హామీను నిలబెట్టుకున్నారు మొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో పునః ప్రారంభమైంది

2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రం వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాట్లు చేసింది.

గత ప్రభుత్వం వాటిని కొనసాగించలేక ఆపేసింది. ఈ క్రమంలో అన్న క్యాంటీన్ పూన్హ ప్రారంభిస్తామంటూ కూటమి సభ్యులు వెల్లడించారు.

ఈసారి బాలయ్య పుట్టిన రోజు వేడుకలు తను పోటీ చేసి గెలిచిన హిందూపురంలోనే పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు.

మొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో పున ప్రారంభమైంది. త్వరలోనే మిగతా అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నారని తెలుస్తుంది.

దీంతో ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం కాకముందే బాలయ్య తన హామీలను నిలబెట్టుకోవడం ప్రారంభించారు.

బాలయ్య చెప్పిన మాట ఎప్పటికీ తప్పడంటూ.. అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts