telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాసోదరుడు అమెరికాలో చిక్కుకుపోయాడు… ఆందోళనలో తమన్నా

tamanna

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సోదరుడు ఆనంద్ భాటియా అమెరికాలో చిక్కుకుపోయాడట.. ఇదే విషయాన్ని ఈమె తన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొంటూ.. తమ చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెచ్చుకుంది. తమ ఫ్యామిలీ ఆల్బమ్ లోని ఫోటోలను చూపుతూ ఉద్వేగానికి గురయింది. కొన్నేళ్ల క్రితం తాను, ఆనంద్ భాటియా సరదాగా కింద కూర్చుని ఫోటోలకు పోజులిచ్చిన దృశ్యాన్ని, తమ కుటుంబంలోని ఇతర సభ్యులతో పంచుకున్న అనుభవాలను అభిమానులకు షేర్ చేసింది తమన్నా.. లాక్ డౌన్ కారణంగా యుఎస్ లో చిక్కుబడిపోయిన నా బ్రదర్ ఆనంద్ ని మిస్సవుతున్నా నాని తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Related posts