telugu navyamedia
సినిమా వార్తలు

ఖమ్మంలో నటి, యాంకర్ అనసూయ సందడి..

యాంక‌ర్, న‌టి అన‌సూయ‌కు టాలీవుడ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. ఆమె అందం, డ్రెసింగ్స్‌తో కుర్ర‌కారుని క‌ట్టి ప‌డేస్తుంది.

Anasuya Bharadwaj raises temperature with her latest look from Jabardasth; see pics - Times of India

ఖమ్మం నగరంలో సినీ ఆర్టిస్ట్ అనసూయ సందడి చేశారు….ఖమ్మం కస్బా బజార్ లో కొత్తగా ఏర్పాటు చేసిన కళామందిర్ షాపింగ్ మాల్ ను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా కొత్త షాపింగ్ మాల్ లో ఆమె జ్యోతి ప్రజ్వళనతో పూజలో పాల్గొన్నారు. అనసూయ రాకతో అభిమానులు, ప్రజలతో కస్బా బజార్ కిక్కిరిసిపోయింది.

Khammam: Anasuya inaugurates Kalamandir showroom - Adda9

పోలీసులు కూడా రంగంలోకి దిగి క్రౌడ్‌ను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనసూయను చూడాలని.. ఆమెకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, కుదిరితే ఓ సెల్ఫీ దిగాలని ఫ్యాన్స్ ఆరాటపడ్డారు. అంతగా అభిమానుల పోటెత్తడంతో షాకైన అను.. వారిని డిసప్పాయింట్ చేయకూడదని కొందరికి ఫోటోలు ఇచ్చింది.

Anasuya Bharadwaj Pic Talk - Curvaceous Anasuya Bharadwaj -

అదే స‌మ‌యంలో ఓ అభిమాని చేయిని తాకడంతో.. అత‌ను ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అనసూయ తన చేతిని తాకిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అభిమాని అంతలా హ్యాపీ ఫీల్ అవ్వడంపై అనసూయ స్పందించింది. ‘అయ్యో శానిటైజ్ చేసుకోండి’ అని అతడిని సరదాగా ఆటపట్టించింది.

Related posts