telugu navyamedia
సినిమా వార్తలు

మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్..

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ల జంట కూడా ఒకరు.. అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ స్నేహ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి అన్యోన్య దాంపత్యం గురించి ఎంత చెప్పిన తక్కువే. వీరిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారు..ఎక్కడ పార్టీ, ఫంక్షన్ ఉన్నా బన్నీ..స్నేహ అంత ఎట్రాక్ష‌న్‌గా క‌నిపిస్తారు.

Allu Arjun

అల్లు స్నేహ రెడ్డి పుట్టిన రోజున‌ అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో తన భార్యకు విషెస్ తెలిపారు.. వీరికి సంబంధించి కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి… “నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి చాలా సంతోషకరమైన రోజు. మీలాంటి జీవిత భాగస్వామిని పొందడం నా అదృష్టం. ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ స్టైలిష్ స్టార్ తన భార్యకు అంతే స్టైలిష్ గా స్పెషల్ గా విష్ చేశారు. అల్లు అర్జున్ ఇన్స్టాగ్రాం స్టోరీలో ‘హ్యాపీ బర్త్ డే క్యూటీ’ అంటూ ఉన్న ఫోటోనే షేర్ చేశారు.

Allu Arjun Wishes Wife Sneha Reddy on Her Birthday with This Sweet Message | Telugu Movie News - Times of India

Related posts