telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ​ వైఫ్ స్నేహారెడ్డి క్రేజీ​ ఫొటో షూట్​..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్‌ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ఒక‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.

స్నేహారెడ్డి

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి మంచి ఫిట్‌నెస్‌ మెయింటైన్‌ చేస్తూబన్నీకి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్‌ వీడియోలను ఫోటోల‌ను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది.

స్నేహారెడ్డి

అయితే ఈ మధ్య కాలంలో ఆమె పోస్ట్​ చేస్తున్న ఫొటోషూట్స్​ ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తాజాగా బ్లాక్​ కలర్​ డ్రెస్​లో సూపర్​ స్టైలిష్​ లుక్​లో కనిపించింది. దీనికైతే విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ వస్తున్నాయి.

స్నేహారెడ్డి

సూపర్​, అదిరిపోయింది అంటూ నెటిజన్లు ఆ ఫొటోలను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోపై మెగా డాటర్స్​ నిహారిక, సుస్మిత కూడా స్పందించారు. సూపర్​ హాట్​ అంటూ హాట్ సింబల్​ ఎమోజీలను​ పోస్ట్​​ చేశారు.

స్నేహారెడ్డి

Related posts