అగ్రిగోల్డ్ సంస్థ మాజీ డైరెక్టర్ గా వ్యవహరించిన హేమసుందర వరప్రసాద్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బినామీ పేర్లతో రూ.7.32 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 రకాల స్థిరాస్తులు ఆయన బినామీల పేరుతో ఉన్నాయి.
విజయవాడలోని పటమట, గుండాల, కంకిపాడు, కృష్ణా జిల్లాలోని నూజివీడులో, గన్నవరంలో కూడా వరప్రసాద్ కు స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించారు.


సందర్భాన్ని బట్టి తాము పార్టీలు మారాం: రాజశేఖర్