telugu navyamedia
సినిమా వార్తలు

ఏమయ్యా బిగ్ బాస్ ..ఏందయ్యా హౌస్ లో ఆరాచ‌కం..

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగు సీజ‌న్‌లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 5 వ సీజన్ కూడా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది.. ఈ సారి అంత‌కు మించి అన్న ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున మాట వాక్కు ఫ‌లిచింది. కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల పై కాకుండా బ‌య‌ట జ‌నాలు వేసే ఓట్లు పై దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకులు నుంచి బ్యాడ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

Bigg Boss Telugu 5: Siri and Shanmukh confused about their relationship | Tv News – India TV

ఇందులో ముఖ్యంగా ష‌ణ్ముక్ జ‌శ్వంత్ ..టాస్కులలో పర్ఫామెన్స్ చేయకుండా.. స్నేహితులతో సొల్లు కబుర్లు చెబుతూ నెట్టుకోచ్చాడు. ఇక చివరి దశకు చేరుకుని.. టైటిల్‏కు చేరువవుతున్న సమయంలోనూ షణ్ముఖ్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పైగా గత రెండు రోజులుగా ఇంట్లో ఫన్నీ మూమెంట్స్ జరుగుతున్నా.. వాటిని సీరియస్ చేస్తూ అరుస్తూ గొడవలకు పోతున్నాడు షణ్ముఖ్..

ఇక పోతే బిగ్‌బాస్ 5లో సిరి- షణ్నుల ఫ్రెండ్‌షిప్ గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ న‌డుస్తున్నాయి. ఎప్పుడూ సిరి జపం చేసే షణ్ను ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ ఆమె మీద అజమాయిషీ చేస్తున్నాడన్న వాదన సోషల్‌ మీడియాలో బలంగా వినిపిస్తోంది. సిరి ఎప్పుడేం మాట్లాడాలి? ఏం చేయాలి? అనేది కూడా అతడే డిసైడ్‌ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Bigg Boss 5: ” I don't like ropes ” .. Siriki's mother reprimands .. Shanmukh who cried! | Bigg Boss Telugu 5 Siri Mother Warns Siri About Relationship With Shanmukh Jaswanth | pipanews.com

గత రెండు రోజుల నుంచి సిరి ఎవరితో మాట్లాడిన షణ్ముఖ్ సహించలేకపోతున్నాడు. నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకుంటున్నావంటూ.. ఇద్దరితో ట్రాక్ నడుపుతున్నవాని బయటకు దరిద్రంగా వెళ్తుందంటూ పదే పదే సిరి వ్యక్తిత్వం గురించి నీచంగా కామెంట్స్ చేస్తున్నాడు షణ్ముఖ్. ఇక సిరి ఇష్టానుసారంగా మాటలు అనేసి.. ఆ తర్వాత హగ్గులు తీసుకోవడం కామన్. అయితే అది కేరింగ్‌ అని కొందరు అంటుంటే కాదు కమాండింగ్‌ అని మరికొందరు వాదిస్తున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై ఫైర్‌ అయిన మాధవీలత మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా రెండు పేజీలు రాసి షణ్ముఖ్‌ ప్రవర్తనను తప్పుపడుతూనే సిరిని సైతం ఏకిపారేసింది.

tollywood: Hyderabad cops arrest Tollywood actress Madhavi Latha | Telugu Movie News - Times of India

‘సిరిది సిగ్గులేని జన్మ, ఆఫర్స్‌ కోసం దిగజారిన బతుకు.. అంత తిట్టినా వాడితో… అది స్నేహం, అది లవ్‌ అని మెసేజ్‌లు పెడుతున్నారు.. అలా చేస్తే పెళ్లాం కూడా మొగుడి పైత్యం దిగడానికి వాతలు పెడుతుంది. ఓట్ల కోసం, వచ్చే నోట్ల కోసం ఒక మనిషి ఇంతలా దిగజారాలా?! ఓపెన్‌గా తల్లిని అవమానించినా అటు తల్లిని, ఇటు పార్ట్‌నర్‌ను లెక్క చేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. సరేలే పైసల్‌ కావాలిగా.. షణ్ను ఎక్కడ ముఖం మాడ్చుకుంటాడో అని కన్నా అని ప్రేమగా పిలుస్తావు, కానీ నీ పార్ట్‌నర్‌ (శ్రీహాన్‌)ను కన్నా అని కాకుండా చోటు అని పిలుస్తావ్‌.. మహానటివి. వాడు మీ అమ్మకు గౌరవం ఇవ్వడు. కానీ నువ్వు మాత్రం వాడిలో పార్ట్‌నర్‌ని చూస్కో.. బంధాలు అనుబంధాలకి అర్థాలు మార్చి రాసిన ఘనత మీది.. బిగ్‌బాస్‌ అయ్యాక నిన్ను భరిస్తాడంటే మీ ఆయన దేవుడు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో వచ్చే జన్మలో అయినా మంచి బుద్ధి ఇస్తాడు.

siri hanmanth engagement: 100% Love Show: ఆ రియల్ ప్రేమజంటను కలిపిన స్టార్ మా.. పేరెంట్స్ హాజరు, కన్నీరు మున్నీరైన టీవీ నటి - 100 percent love program; agnisakshi fame siri hanmanth and ...

ఇకపోతే షణ్ముఖ్‌.. ఇమిటేషన్‌ టాస్కులో అతడిని ఇమిటేషన్‌ చేయకూడదట! మాటిమాటికి శ్రీరామ్‌ డ్యాన్స్‌ చేయకపోయినా ఇమిటేషన్‌ టాస్కులో షణ్ను డ్యాన్స్‌ ఎందుకు ఇమిటేట్‌ చేశాడు? శ్రీరామ్‌ ఫీల్‌ అయ్యాడా? స్పోర్టివ్‌ స్పిరిట్‌ ఉండాలి. మనిషి అంటే నీతులు పక్కనోళ్లకు చెప్పడం కాదు.. వీడు సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట.. ఇంట్లో ఉన్న శ్రీరామ్‌, మానస్‌, సన్నీ కామపిశాచులు మరి! వాళ్లు సిరి హగ్‌ కోసం అల్లాడిపోతున్నారు.. అందుకే కదా సిరితో అన్నయ్య అని పిలిపించాడు, ఒక ఫ్రెండ్‌ అనేవాడు ఇంకో ఫ్రెండ్‌ను అన్నయ్య అని ఎందుకు పిలిపిస్తాడు?’ అంటూ ప్రశ్నించింది మాధవి. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ను, సిరి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

” ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీం.. ఏందయ్యా ఇది. ఆ హౌస్ లో ఆరాచ‌కం ..ఒక పిల్ల ని బనీసా ని చేసి
నవ్వకూడదు, ఎడ్వకూడదు, వంగకూడదు, కూర్చోకూడదు అని మాన‌సికంగా ఇబ్బంది పెడుతుంటే..ఎవడో పెళ్లాన్ని ఇంకోడు డామినేట్ చేస్తుంటే ..వీకెండ్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావా ఎమో ..అబ్బా ఏంట్రా ఇది అంటూ వగలు పోయి అమ్మ వ‌ద్దు అన్న కూడా హగ్గులు ఇప్పిస్తూ ఉంటారు.

Bigg Boss Telugu 5: Massive fight between Sunny and Shanmukh. Who wins? | Tv News – India TV

మీ ఫుటేజ్ కోసం ఆకరికి నాగార్జున ని కూడా దిగజార్చిన మీకు TRP లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటకు కూడా విలువ లేకుండా చేసిన కూతుర్ని సపోర్ట్ చేస్తు సబ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు.

Bigg Boss Contestant Siri Mother Personal Life Struggles Shanumukh Boss5 Hugs Shanmukh - Telugu Biggboss Hanmanth Si-TeluguStop

మా నాగ్ మావా ఎంద‌దీ ఆరాచకం ఏంది అంట.. అలాంటి యద‌వలకి బ్బ్లో ప్లేస్ ఒకటీ.. వాడికే కప్పు తగలబెట్టి మీ బిగ్‌బాస్ సెట్ ని కూడా తగలబెట్టండి..ఇలాంటి వాడికి కిరీటం పెడితే..మీ బిగ్ బాస్ కొంపకి అగ్ని ప్రమాదం అయి మరుసటి నిముషం మొత్తమ్ తగలబడి పోతుంది చుడండి అంటూ శాప‌నార్ధ‌లు పెట్టింది.
మీరు, సమాజానికి ఏమి చూపిస్తున్నారు??? యువత కౌగిలింతలు ముద్దులు తప్పేమీ కాదు..పక్కనోడి పెళ్లాన్ని హగ్ చేస్కోవచ్చు అంటున్నారు..
నాతో వాదిస్తున్నారు తప్పేంటి అని ల‌త మండిప‌డ్డారు
స్నేహం ముసుగులో కామ కలలు చూడలుకున్నాం….
మీ బీబీ టీం చివరి ఎపిసోడ్ చూసి..మీ నిర్ణయం సమాజనికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షో పై డైరెక్ట్ గా సూప్రీం కోర్టులో కేసు వేస్తాను..అక్క‌డ కూడా అవ్వ‌క‌పోతే వెళ‌తా..ఇది జోక్ కాదు నేను సీరియస్ గా చెబుతున్నా అని హెచ్చ‌రించారు …
టైంపాస్ కి టీవీ చుద్దామంటే అవమానాలే కనిపిస్తోంది. పేరెంట్స్ తో చూడాలంటే సిగ్గు గా ఉందీ చెవి, మెడ మీద ముద్దులు పెడుతుంటే, గుండె మీద పడుకుంటే చుడటానికి అస్య‌యంగా ఉందీ, అడల్ట్ షో చేస్తున్నామా అనే ఫీలింగ్
ఇట్లో పర్సనల్ గా చూసే షో లా ఉంది..తగలబెట్టండి సార్
బిగ్‌బాస్ 5 అధ్వాన్నమైన టీం..WORSEHOST అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది.

Related posts