telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్యకాంతిని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా… వీడియో

గోవా బ్యూటీ ఇలియానా ఈ లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం అయిన ఇలియానా అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రమ్‌లో ఫొటోలతో, వీడియోలతో దర్శనమిస్తూ… సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోని షేర్ చేసింది. ‘నా స్కిన్‌పై పడుతున్న సూర్యకాంతితో ఎంజాయ్ చేస్తున్నాను..’ అంటూ పోస్ట్ చేసిన ఇలియానా.. తను సూర్యరశ్మిని అనుభవిస్తున్న వీడియోని కూడా షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్ చేస్తున్న చిత్రంలో నటిస్తున్న ఇలియానా.. టాలీవుడ్‌లో నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ అంటూ కూడా వార్తలలో నిలుస్తుంది.

 

View this post on Instagram

 

Oh to enjoy the sun on my skin again ☀️

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

Related posts