telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సబ్జాను గర్భవతులు తీసుకోవచ్చా?

సబ్జా అనేది చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ వీటిని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అందుకే సబ్జాను వాడటం చాలా ఉత్తమమని పెద్దలు అంటారు. మరి సబ్జాలో ఉన్న ఆ ఆరోగ్య సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చూడటానికి నల్లని నువ్వులు మాదిరి ఉన్న ఈ సబ్జాను ఎలా వాడితే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

 

సబ్జాగింజల్ని ఒక స్పూన్ తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ లో వేసి రాత్రంతా నాన పెట్టుకోవాలి. అలా నానిన గింజల్ని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి పరగడుపున తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో పాటుగా పొట్ట చుట్టు పేరుకు పోయిన కొవ్వును కరిగిస్తుంది.

ఇక బాలింతలు ఈ సబ్జా నీళ్లను తీసుకోవడం వల్ల ఏమౌతుందంటే.. శరీరంలోని వేడి, అలాగే గ్యాస్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. దానివల్ల కడుపులో నొప్పి రావడం, మలబద్దకం వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.. చూసారుగా తక్కువ ఖర్చుతో కూడిన ఈ సబ్జా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తప్పక ట్రై చేయండి..

Related posts