telugu navyamedia
సినిమా వార్తలు

మ‌ల్టీస్టార‌ర్ తో ‘అల్లు శిరీష్’

Allu Sirish

మ‌ల్టీస్టార‌ర్ మూవీలో ‘అల్లు శిరీష్’ ఈ చిత్రాన్ని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నాడు. హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న చిత్రం ప్రేమ‌కాదంట‌. ఈ మూవీలో హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోంది. కాగా అల్లు శిరీష్ మ‌ల్టీస్టార‌ర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. కాగా ఈ చిత్రంలో శ్రీవిష్ణుతో కలిసి అల్లు వార‌బ్బాయి నటించనున్నాడని స‌మాచారం. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇకనైనా అల్లువారి అబ్బాయి స్పీడ్ పెంచుతాడేమో చూడాలి. ఈ మ‌ధ్య‌కాలంలో అల్లు శిరీష్ చిత్రాలు రానేలేదు. మ‌రి ఇప్ప‌టికైనా త‌న దూకుడుని చూపిస్తాడేమో చూద్దాం మరి.

Related posts