telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ లో త్రిష పోస్ట్… ఆ స్టార్ హీరో గురించేనా ?

Trisha

హీరోయిన్ త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో డిలీట్ చేసేసింది. “అవును.. నాకు తెలుసు.. ఎవరైతే తమ మాజీ ప్రియురాళ్లను స్నేహితులుగా కొనసాగిస్తారో వారు అహంకారులుగా మిగిలిపోతారు” అంటూ త్రిష చేసిన ఈ పోస్ట్ టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించే అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. రానా, త్రిష డేటింగ్ గురించి ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. మిహికా బజాజ్‌తో రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష చేసిన పోస్ట్ రానా గురించే అంటూ చర్చ జరుగుతోంది.

Related posts