telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెక్సీ డిఫరెంట్ యాంగిల్ ను చూపించిన సమంత

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. జానూ సినిమా తరువాత సమంత నటించిన చిత్రాలేవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఓ హాట్ పిక్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫొటోలో సమంత సెక్సీ డిఫరెంట్ యాంగిల్ ను చూపించింది. ఈ ఫొటోను షేర్ చేసిన సమంత శిల్పారెడ్డి చేసిన ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేశాను. డిఫరెంట్ సైడ్స్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ ఎమోషన్స్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఒక్కదాంట్లోనే అంటూ పోస్ట్ చేసింది.ఈ ఫోటోకి లక్షల్లో లైకుల వర్షం కురుస్తోంది.

Related posts